అల్లూరి సీతారాము రాజు జిల్లా ఈగల్ సెల్
తేదీ :19.10.2026
SUB DIVISION: పాడేరు
PS LIMITS: పాడేరు
PLACE: పాడేరు
స్టేట్ లెవెల్ ఉమెన్స్ వాలీబాల్ బాల్ టోర్నమెంట్
Participated,:50
మహిళల వాలీబాల్ టోర్నమెంట్‌లో ఈగల్ టీం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలపై క్రీడాకారులకు అవగాహన కల్పించడం జరిగింది.
డ్రగ్స్ వినియోగం ఆరోగ్యం, క్రీడా ప్రతిభ మరియు భవిష్యత్తుపై చూపే దుష్ప్రభావాలను వివరించడం జరిగింది.EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972 ద్వారా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయవచ్చని వివరించడం జరిగింది.ఈగల్ వెబ్‌సైట్‌లోని Unanimous Complaints ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే విధానం గురించి అవగాహన కల్పించడం జరిగింది.డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఇతరులకు కూడా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించాలని క్రీడాకారులకు సూచించడం