EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › West Godavari - Bhimavaram SDPO - Kalla
Awareness
OFFICIAL

West Godavari - Bhimavaram SDPO - Kalla

Conducted: 18 October, 2026 West Godavari Venue: Vijayalakshmi Ice Factory EAGLE 150 Attendees
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ కాళ్ల మండలం కాళ్ల పోలీస్ స్టేషన్ పరిధి జక్రం గ్రామంలో ఉన్న విజయలక్ష్మి ఐస్ ఫ్యాక్టరీ నందు పనిచేస్తున్న మై గ్రేట్ వర్కర్స్ కు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఆపరేషన్ త్రిశూల్ పల్లెబాట ఈగల్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరంగా చెప్పడం జరిగింది బ్రేక్ ది సైలెన్స్ 1972 కాల్ గురించి చెప్పడం జరిగింది ndps చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది త్రిశూల్ లో భాగంగా గంజాయి టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు మరియు ఈగల్ పాల్గొనడం జరిగింది పశ్చిమగోదావరి జిల్లా ఈగల్ సెల్
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.