N T R జిల్లా
Mylavaram subdivision
📍 గంపలగూడెం (PS) పరిధిలో.*
✅ ఈరోజు 18-10-2026*
గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ IPS, శ్రీ K. M. మహేశ్వరరాజు IPS, శ్రీమతి G.స్వరూపరాణి SP, శ్రీ ch. శ్రీనివాసరావు Addl. SP, EAGLE గారి ఆదేశాల మేరకు, శ్రీ M. రవీంద్ర Ci గారి ఆధ్వర్యంలో.
✅ * గంపలగూడెం హైస్కూల్ గ్రౌండ్ నందు క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్థానికంగా ఉన్న యువకులతో *
📍 BREAK THE SILENCE డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.
✅ ఈ అవగాహన కార్యక్రమం నందు ఈగల్ RSI పి. రాంబాబు గారు, స్థానిక యువకులు, గంపలగూడెం పిఎస్ పిసి నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా RSI P, రాంబాబు గారు మాట్లాడుతూ,
✅ ఇటీవలి కాలం లో డ్రగ్స్ బారిన యువత పడటానికి గల కారణాలను, వాటి బారిన పడితే కలిగే నష్టాలను, డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండటానికి పాటించవలసిన నియమాలను వివరించటం జరిగింది.
చట్టాల గురించి వివరించారు.
సెంట్రల్ పోర్ట్ నందు, మీయొక్క కేసులు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని చెప్పడము జరిగింది. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ,ఫోక్సో చట్టం యొక్క ప్రాముఖ్యత
వ్యక్తిగత నష్టాలపై అవగాహన కల్పించారు.
✅
ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ ☎️ *1972 ను యువకుల చేత పలికించటం జరిగింది. నార్కో టెర్రరిజం గురించి, మరియు సమాజంలో జరిగే డ్రగ్స్ బాధితుల గురించి
✅ డి అడిక్షన్ సెంటర్ల గురించి వివరించడం అయినది.
✅ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ గురించి వివరించటం జరిగింది.
✅ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ NDPS Act, లో పడే శిక్షలు గురించి, వివరించడము మరియు, డ్రగ్స్ నివారించటం మరియు నిర్మాణం లో యువత భాగస్వాములు కావాలని కోరటం జరిగింది.
✅ యువకుల చేత *డ్రగ్స్ వద్దు బ్రో " నినాదాన్ని పలికించటం జరిగింది.
✅ఈ కార్యక్రమం లో , EAGLE RSI P.Rambabu గారు, గంపలగూడెం పిఎస్ పిసి నాయక్ గారు మరియు స్థానిక యువకులు 100 వరకు పాల్గొన్నారు.