EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Visakhapatnam Commissionerate - DCP L&O-I - III Town
Awareness
OFFICIAL

Visakhapatnam Commissionerate - DCP L&O-I - III Town

Conducted: 17 October, 2026 Visakhapatnam Commissionerate Venue: HPCL Skill Development Centre EAGLE 100 Attendees
🦅 Eagle Cell- visakahapatnam 🦅
నషా ముక్త భారత్ అభియాన్
📆 తేది-17-10-2026
PS : II TOWN PS
SUB DIVISION : EAST
*గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకె రవి కృష్ణ IPS Sir గారి ,శ్రీ K.M మహేశ్వరరాజుIPS SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP Madam, Eagle వారి ఆదేశాల మేరకు సూచనలతో
📍 స్థలం: విశాఖపట్నం జిల్లా HPCL స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు, యోగ మరియు మాదకద్రవ్యాల పై అవగాహన శిక్షణ కార్యక్రమం
👨‍💼 పాల్గొన్న ముఖ్యులు:
నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
వేదిక: HPCL స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, విశాఖపట్నం
తేదీ: 17 అక్టోబర్ 2026
1. ముఖ్య అతిథి:*
శ్రీ CH.శ్రీనివాసరావు గారు
*EAGLE అడిషనల్ ఎస్.పి.గారు
2. పి.విజయకుమార్ గారు*
సీఈవో, HPCL స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
3. జి.మహేశ్వరరావు గారు*
డిస్ట్రిక్ట్ డైరెక్టర్, మేరా యువ భారత్ (MY Bharat)
4. డిప్యూటీ డైరెక్టర్ గారు*
మేరా యువ భారత్
5 సభాధ్యక్షులు:*
నాగబోయిన నాగేశ్వరరావు గారు
డైరెక్టర్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా - జర్నలిజం స్కూల్

6. పాల్గొన్నవారు:
EAGLE సిబ్బంది, MY Bharat వాలంటీర్లు, HPCL విద్యార్థులు (100+ మంది యువతీ యువకులు)
💐విశాఖపట్నం జిల్లా ఈగల్ రీజనల్ ఆఫీసర్ Add. Sp CH. శ్రీనివాస రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తూ ముఖ్య అంశములు - యువత మత్తుకు దూరంగా ఉండాలి నినాదం: నా ఆరోగ్యం - నా గర్వం"
- 👉గంజాయి అమ్మడం, రవాణాచేయడం కూడా నేరమే జైలు శిక్ష పడుతుంది. మత్తుమనిషిని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంది.
-👉స్కిల్స్ నేర్చుకొని మంచిపౌరులుగా ఎదగాలి.2027 సెప్టెంబర్ కల్లా డ్రగ్స్ లేనిభారత్ చేయడమే లక్ష్యం.
👉యువతస్వచ్ఛందంగా పాల్గొనాలి అని 2047 కి వికసిత్ భారత్ లక్ష్యం.
👉ఇప్పటి వరకు 11 కోట్ల మంది యువత ఈ ఉద్యమంలో చేరారు. PM శ్రీ. నరేంద్రమోడీ గారు 2 ఆగస్ట్ 2026 న 100 వారాల కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.. అలాగే
ఈగల్ చేపడుతున్న ఆపరేషన్
👉1. ఆపరేషన్ చైతన్యం, 2. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్,3. ఆపరేషన్ గరుడ, 4. ఆపరేషన్ వజ్ర ప్రహర్, 5. జాయింట్ ట్రైన్ ఆపరేషన్ గురించి వివరించడం
👉బ్రేక్ ది సైలెన్స్- కాల్1972 అనగా మౌనాన్ని వీడి తమ వంతు గలం విప్పి సహకారం అందించాలని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కాల్ చేస్తే చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగు తుంది
👉NDPS 1985 కేసు గురించి యాక్ట్ లోని ముఖ్యమైన సెక్షన్ ల గురించి వివరించడం. గంజాయి వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు
👉డిడి కిట్లు గురించి వివరించడం నార్కో టెర్రరిజం వల్ల దేశ భద్రతపై యువత సహకారం పై వివరణ ఇవ్వడం జరిగింది
👉చివరలోయువత చేత ప్రతిజ్ఞ చేయించారు- నినాదాల పోటీ, సర్టిఫికెట్ ల పంపిణీ. జాతీయగీతం ఆలాపన కార్యక్రమం ముగించారు
Break the silence-call 1972
“ Say No to Drugs – Say Yes to Life!”
🦅 ఈగల్ సెల్ - విశాఖపట్నం 🦅
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.