EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kakinada - Kakinada SDPO - Kakinada III Town
Awareness
OFFICIAL

Kakinada - Kakinada SDPO - Kakinada III Town

Conducted: 17 October, 2026 Kakinada Venue: PRG PLAY GROUND EAGLE 70 Attendees
🦅 కాకినాడ జిల్లా ఈగల్ సెల్
📅 తేదీ: 17-10-2026
సబ్ డివిజన్..:కాకినాడ
పోలీసు స్టేషన్.. 3Town PS
వెన్యూ.. :PRG PLAY గ్రౌండ్.
🚫 "Break the Silence" – మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం
అధికారుల ఆదేశాల మేరకు, కాకినాడ జిల్లా – ఈగల్ సెల్ ఆధ్వర్యంలో " బ్రేక్ ది సైలెన్స్ " కార్యక్రమంలో భాగంగా, ఈగల్ టీం అధ్యర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
యువకులు ఎవరు కూడా మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వివరించడం జరిగింది
NDPS చట్టాలు వాటి శిక్షలు గురించి వివరించడం జరిగింది *ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ – 1972 ద్వారా గంజాయి/డ్రగ్స్‌కు సంబంధించి సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని వివరించడం జరిగింది సార్..
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.