EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Puthalapattu UPS
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Puthalapattu UPS

Conducted: 17 October, 2026 Chittoor Venue: Amara Raja Skill Development Centre EAGLE 75 Attendees
నషా ముక్త భారత్ అభియాన్
📆 తేది-17-10-2026
*గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకె రవి కృష్ణ IPS Sir గారి ,శ్రీ K.M మహేశ్వరరాజుIPS SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP Madam, Eagle వారి ఆదేశాల మేరకు CI ప్రసాద్ గారి సూచనలతో
📍 స్థలం: చిత్తూరు సబ్ డివిజన్ పూతలపట్టు మండలం మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో గల అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు, యోగ మరియు మాదకద్రవ్యాల పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించాం.
👨‍💼 పాల్గొన్న ముఖ్యులు:
1. గోవర్ధన్ శ్రీనివాసులు (జిల్లా ప్రోగ్రాం సూపర్వైజర్ NMBA & Youth.
2. రవికుమార్ (డీన్ అమర్ రాజా కంపెనీస్)
3. నరేంద్ర SSS (సిద్ధ సమాధి యోగ నిర్వహికులు)
*చిత్తూరు జిల్లా ఈగల్ సెల్ వారు పాల్గొని మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తూ....
* ఈగల్ చేపడుతున్న ఆపరేషన్ 1. ఆపరేషన్ చైతన్యం, 2. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్,3. ఆపరేషన్ గరుడ, 4. ఆపరేషన్ వజ్ర ప్రహర్, 5. జాయింట్ ట్రైన్ ఆపరేషన్ గురించి వివరించడం
* బ్రేక్ ది సైలెన్స్- కాల్1972 అనగా మౌనాన్ని వీడి తమ వంతు గలం విప్పి సహకారం అందించాలని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కాల్ చేస్తే చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం
* NDPS 1985 కేసు గురించి యాక్ట్ లోని ముఖ్యమైన సెక్షన్ ల గురించి వివరించడం
* గంజాయి వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించడం
* డిడి కిట్లు గురించి వివరించడం
* నార్కో టెర్రరిజం వల్ల దేశ భద్రతపై యువత సహకారం పై వివరణ ఇవ్వడం జరిగింది
* ఈ కార్యక్రమంలో యువత 75 మంది పాల్గొన్నారు.
Break the silence-call 1972
“ Say No to Drugs – Say Yes to Life!”
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.