EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kurnool - Kurnool SDPO - Kurnool III Town
Awareness
OFFICIAL

Kurnool - Kurnool SDPO - Kurnool III Town

Conducted: 17 October, 2026 Kurnool Venue: RS Academy& SVR Coaching Centre EAGLE 150 Attendees
తేదీ :.17.10.2026
District : KURNOOL
Sub Division : KURNOOL
Police Station : 3 Town PS
Place :RS Academy& SVR Coaching Centre
Sai Vasantha Complex
Birla Compound.
Competitive Exam Aspirants
మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
ప్రజలు తమ చుట్టుపక్కల డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
“ BREAK THE SILENCE ” — డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని డ్రైవర్స్ కు తెలియజేయడం జరిగింది. 🙏🏼
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.