EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Annamayya - Rayachoty SDPO - Ramapuram
Awareness
OFFICIAL

Annamayya - Rayachoty SDPO - Ramapuram

Conducted: 17 October, 2026 Annamayya Venue: BANDAPALLE VILLAGE EAGLE 50 Attendees
🦅 అన్నమయ్య జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 17-10-2026
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : రాయచోటి
👮 పోలీస్ స్టేషన్ : రామాపురం PS
📌 స్థలం : బండపల్లె గ్రామం
🚫💊 “ BREAK THE SILENCE – CALL 1972 ”
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “ Break the Silence ” కార్యక్రమంలో భాగంగా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండపల్లె గ్రామంలో ప్రజలకు మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.
⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
🔒 సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది.
🇮🇳 “ మత్తురహిత అన్నమయ్య జిల్లా సాధనే మన లక్ష్యం !” 🦅
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.