EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Alluri Sitharama Raju - Chintapalli SDPO - Chinthapalli
Awareness
OFFICIAL

Alluri Sitharama Raju - Chintapalli SDPO - Chinthapalli

Conducted: 16 October, 2026 Alluri Sitharama Raju Venue: ANTHRAL JUNCTION EAGLE 50 Attendees
District : ASR
Sub Division : Chintapalli
Police Station : Chintapalli
Place : అంతర్ల జంక్షన్, చింతపల్లి
Attended : 50 మెంబెర్స్
Male : 10,Female: 40
Pledge : Nil ( Due to net problem )
ఈరోజు ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా EAGLE సెల్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, అంతర్ల జంక్షన్, చింతపల్లి నందు మత్తు పదార్థాల దుర్వినియోగం, మహిళల భద్రత మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.
అలాగే, నూతనంగా అందుబాటులోకి వచ్చిన గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు ఉపయోగించే రాపిడ్ టెస్ట్ కిట్లను ప్రదర్శించి, వాటి వినియోగం మరియు మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించే విధానం గురించి వివరించడం జరిగింది.
అలాగే, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1972 గురించి ప్రజలకు తెలియజేస్తూ,ఎలాంటి సమాచారం ఉన్నా ఈ నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలని అవగాహన కల్పించడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.