EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Krishna - Gannavaram SDPO - Penamaluru UPS
Awareness
OFFICIAL

Krishna - Gannavaram SDPO - Penamaluru UPS

Conducted: 16 October, 2026 Krishna Venue: Priiaya Pachadi Office EAGLE 200 Attendees
📍 Krishna District
తేదీ:16-10-2026.
🦅 “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం.
పెనమలూరు (PS),గన్నవరం సబ్ డివిజన్,,ప్రియా పచ్చళ్ళు ఆఫీస్,,పోరంకి (గ్రామం)
ఈరోజు గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE వారి ఆదేశాల మేరకు, కృష్ణాజిల్లా ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర గారి ఆధ్వర్యంలో Ushodaya Enterprises Pvt Ltd (ప్రియ పచ్చళ్ళు)లో పని చేస్తున్న సిబ్బందికి “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్ మరియు EAGLE కార్యకలాపాల గురించి వివరించడం జరిగింది.
✅ డ్రగ్స్ దుర్వినియోగం, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.
✅ సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ, సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించడం జరిగింది.
✅ NDPS చట్టం కింద కేసుల్లో ఇరుక్కుంటే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
✅ గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్‌ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేయడం జరిగింది.
👮‍♂️ ఈ కార్యక్రమంలో ఈగల్ CI, శ్రీ M. రవీంద్ర గారు, పెనమలూరు పోలీస్ స్టేషన్ SI, Smt.K.Usha Rani గారు, ఉషోదయ HR Smt.M.Madhavi గారు, Quality Control T.N.ప్రశాంత్ అందులో పని చేయువారు, కృష్ణాజిల్లా ఈగల్ సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
👥 ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 200 మంది ప్రజలు పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.