EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Srikakulam - Srikakulam SDPO - Srikakulam II Town
Awareness
OFFICIAL

Srikakulam - Srikakulam SDPO - Srikakulam II Town

Conducted: 16 October, 2026 Srikakulam Venue: ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం గ్రౌండ్. EAGLE 25 Attendees
Dat:.16.10.2026
District : SRIKAKULAM
Sub Division : SRIKAKULAM
Police Station : 2 TOWN PS
Place : ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం గ్రౌండ్.
Attended : 25 మెంబెర్స్
శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డ్రోన్ ట్రైనిస్కు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో S.E ప్రసాద్ రావు గారు, డ్రోన్ శిక్షణ పొందుతున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ట్రైనిస్ మరియు శ్రీకాకుళం ఈగల్ సెల్ పాల్గొనడం జరిగింది

డ్రగ్స్ వినియోగం వల్ల దేశ భద్రతకు, ఆరోగ్యం, కుటుంబం మరియు మన భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను ట్రైనిస్కు వివరించడం జరిగింది.

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.

ట్రైనిస్కు తమ చుట్టుపక్కల డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.

“ BREAK THE SILENCE ” — డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.