EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › NTR Commissionerate - Machavaram-CRIME - Machavaram-CRIME
Awareness
OFFICIAL

NTR Commissionerate - Machavaram-CRIME - Machavaram-CRIME

Conducted: 03 October, 2026 NTR Commissionerate Venue: నలంద డిగ్రీ కాలేజ్ EAGLE 150 Attendees
🦅 *ఎన్టీఆర్ జిల్లా ఈగల్ టీం *
Date* 03-10-2026.*
🚫 " డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన కార్యక్రమం

ఈ కార్యక్రమం గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవిక్రిష్ణ IPS గారి ఉత్తర్వుల మేరకు, గౌరవ SP(OPS) శ్రీ K. M. మహేశ్వర రాజు IPS గారి మరియు గౌరవ SP శ్రీమతి జి. స్వరూప రాణి (Admn) గారి ఆదేశాల మేరకు, శ్రీ M. రవీంద్ర CI గారి ఆధ్వర్యంలో
మాచవరం PS లిమిట్స్ నందుగల నలంద డిగ్రీ కాలేజ్ లో డ్రగ్స్ వద్దు*బ్రో " అవగాహన కార్యక్రమం
నిర్వహించడం జరిగింది.
*
✅ ఈ సందర్భంగా విద్యార్థులతో ఈగల్ W SI దుర్గాభవాని garu మాట్లాడుతూ Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone,operations EAGLE on Trains, operation Vajraprahar, operation pallebatalo EAGLE,Narco Terrorism మరియు Break the silence గురించి వివరించడం జరిగింది.

✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం అయినది.

✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావం వివరించడమైనది.

✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడునని తెలపడమైనది.

✅ చివరగా విద్యార్థులతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదం మరియు ప్రతిజ్ఞ చేయించడమైనది సార్.


⚖️ NDPS చట్టం–1985 ప్రకారం డ్రగ్స్ తయారీ, రవాణా, నిల్వ, విక్రయం మరియు వినియోగం వంటి నేరాలకు కఠినమైన శిక్షలు, జరిమానాలు ఉంటాయని, అదేవిధంగా PIT NDPS మరియు ఫైనాన్సియల్ ఇన్వెస్టిగేషన్ గురించి వివరించారు.

🚫 " ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితమే ప్రమాదంలో పడుతుందని" విద్యార్థులకు తెలియజేసి, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

📢 EAGLE సోషల్ మీడియా వేదికలను Like 👍, Share 🔄, Comment 💬 & Subscribe 🔔 చేసి మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని విద్యార్థులును కోరారు.

ఈ అవర్నెస్ కార్యక్రమంలో విజయవాడ ఈగల్ టీమ్ WSI శ్రీ దుర్గాభవాని గారు మరియు కాలేజీ ప్రిన్సిపల్ గారు, కాలేజీ సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది PC Krishn ,
అండ్ Khadeer , కాలేజ్ సిబ్బంది మరియు 200 స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్.🙏
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.