🦅 పల్లెబాటలో కడప జిల్లా – ఈగల్ సెల్
📅 తేదీ: 15-10-2026
సబ్ డివిజన్.. కడప
పోలీసు స్టేషన్.. RIMS PS
వెన్యూ.. సరోజినీ నగర్
అటెండెన్స్.. 30
🚫 "Break the Silence" – మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం
అధికారుల ఆదేశాల మేరకు, కడప జిల్లా – ఈగల్ సెల్ ఆధ్వర్యంలో " బ్రేక్ ది సైలెన్స్ " కార్యక్రమంలో భాగంగా, RIMS పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోజినీ నగర్ యందు నివసిస్తున్న ప్రజలకు ఈగల్ టీం అధ్యర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ప్రజలు ఎవరు కూడా మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వివరించడం జరిగింది
NDPS చట్టాలు వాటి శిక్షలు గురించి వివరించడం జరిగింది *ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ – 1972 ద్వారా గంజాయి/డ్రగ్స్‌కు సంబంధించి సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని వివరించడం జరిగింది