EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Chittoor I Town UPS
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Chittoor I Town UPS

Conducted: 15 October, 2026 Chittoor Venue: కొంగారెడ్డిపల్లి లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల EAGLE 40 Attendees
చిత్తూరు జిల్లా
తేదీ: 15-10-2026.
Place: చిత్తూరు సబ్ డివిజన్ I-Town police station పరిధి లోని కొంగారెడ్డిపల్లి లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గ్రౌండ్ లో బాస్కెట్బాల్ ఆడుతున్న 40 మంది యువకులకు

డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం 🦅.
* బ్రేక్ ద సైలెన్స్THE SILENCE *పై అవగాహన కార్యక్రమం.

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP Sir & శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.

✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.

✅ ప్రతి విద్యార్థి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే BREAK THE SILENCE గురించి ఉపాధ్యాయులు కు వివరించడము జరిగింది.

✅ గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.

✅ NDPS చట్టాల గురించి వివరిస్తూ, వాటిలో విద్యార్థులు చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడం జరిగింది.

నమస్కారం సార్..

✅ ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా EAGLE సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు ఈగల్ సెల్
డ్రగ్స్ వద్దు -ఆరోగ్యం ముద్దు
Call:1972.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.