ప్రకాశం జిల్లా ఈగల్ సెల్ – బైక్ ర్యాలీ రిసీవింగ్ సమాచారం
ఏకదేశ్ నివాస్–2026 బైక్ ర్యాలీలో భాగంగా, పాండిచ్చేరి నుండి గుజరాత్ వరకు నిర్వహిస్తున్న పోలీస్ బైక్ ర్యాలీ బృందానికి సంబంధించి, నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లా చేవూరు గ్రామం హైవే వద్ద ర్యాలీ బృందాన్ని గుడ్లూరు సీఐ శ్రీ రమేష్ గారు ఎస్సై గారు మరియు ఈగల బృందాలు రిసీవ్ చేసుకొని వారికి స్నాక్స్ వాటర్ ఏర్పాటు చేయటం జరిగింది.
ఒంగోల్ ఏ ఆర్ పోలీస్ బృందం పైలెట్ చేసుకుంటూ బైక్ ర్యాలీని చేవూరు నుంచి బయలుదేరి ఒంగోలు నందు పేస్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఏర్పాటు చేయబడిన డ్రగ్స్ అవగాహన సదస్సుకు బైక్ ర్యాలీ బయలుదేరినది.