EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Parvathipuram Manyam - Parvathipuram SDPO - Seethanagaram
Awareness
OFFICIAL

Parvathipuram Manyam - Parvathipuram SDPO - Seethanagaram

Conducted: 15 October, 2026 Parvathipuram Manyam Venue: బుడ్డిపేట గ్రామం EAGLE 26 Attendees
🦅 EAGLE CELL
పార్వతీపురం మన్యం జిల్లా
*తేదీ: 15-10-2026 🦅

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, అక్రమ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు గౌరవ ఈగల్ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, గౌరవ SP (Operation ) శ్రీ K.M మహేశ్వరరాజు , శ్రీమతి.జి. స్వరూప రాణి, SP (Admin ) వారి ఆదేశాల మేరకు, ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం పోలీసు స్టేషన్ పరిధిలో బుడ్డిపేట గ్రామం లో ఈగల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

✅ ఈ సందర్భంగా గ్రామస్తులకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై భవిష్యతు పై చూపే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅ NDPS చట్టం 1985 కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
పైన తెలిపిన అంశాల మీద గ్రామస్తులకు అవగాహన కల్పించడం మరియు ఈగల్ సోషల్ మీడియా సబ్క్రిప్షన్ చేపించడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.