EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Prakasam - Ongole SDPO - Tangutur
Awareness
OFFICIAL

Prakasam - Ongole SDPO - Tangutur

Conducted: 15 October, 2026 Prakasam Venue: పి.ఏ.సి.ఈ. కళాశాల EAGLE 1,000 Attendees
ఐజీపీ, ఈగల్ వారి ఆదేశాల మేరకు, గుంటూరు రేంజ్ మరియు ప్రకాశం జిల్లా ఈగల్ సెల్స్ ఆధ్వర్యంలో, చెన్నై నుంచి ప్రారంభమైన ఏక్తా దివస్ మాదకద్రవ్య వ్యతిరేక బైక్ ర్యాలీలో పాల్గొన్న సీఆర్‌పీఎఫ్ బృందం సమన్వయంతో పి.ఏ.సి.ఈ. కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి చట్టపరమైన పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.