Kurnool ఈగల్ సెల్
తేదీ :.15.10.2026
District : Kurnool
Sub Division : Kurnool
Police Station : 2town knl
Place : SBI Administrative Office Venkataramana Colony Kurnool.
Attended : 50 మెంబెర్స్ ఎంప్లాయిస్.
SBI అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోని సిబ్బందికి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
డ్రగ్స్ వినియోగం వల్ల ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను ఉద్యోగస్తులకు వివరించడం జరిగింది.
డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
ఉద్యోగస్తులు తమ చుట్టుపక్కల డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
“ BREAK THE SILENCE ” — డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని ఉద్యోగస్తులకు తెలియజేయడం జరిగింది. 🙏🏼
ఈ కార్యక్రమంలో ఈగల్ టీం తో పాటు కర్నూలు రెండవ పట్టణ సిబ్బంది పాల్గొనడం జరిగింది అలాగే SBI అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డిప్యూటీ జి.ఎం. హేమ మేడం గారు మరియు వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది.