EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Polavaram - Rampachodavaram SDPO - Rampachodavaram
Awareness
OFFICIAL

Polavaram - Rampachodavaram SDPO - Rampachodavaram

Conducted: 14 October, 2026 Polavaram Venue: GOPAVARAM VILLAGE EAGLE 60 Attendees
District: పోలవరం Sub Division: రంపచోడవరం Police Station: రంపచోడవరం
Place: గోపవరం

గౌరవ IGP Sir వారి ఆదేశాల మేరకు,
ఈగల్ పోలవరం జిల్లా వారు గోపవరం గ్రామ యువతకు "డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహనా కార్యక్రమం నిర్వహించడమైనది.
🦅
ఈ సందర్భంగా హాజరైన యువత
* Break the Silence - Call 1972
* నషా ముక్త్ యువ కార్యక్రమం,
Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.

✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడునని తెలపడమైనది.

✅ ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది పాల్గొనడమైనది.
ఇన్స్టాగ్రామ్ ను 15 మంది చే ఫాలో చేయించడమైనది..
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.