Namaste Sir
🦅 EAGLE, : చిత్తూరు జిల్లా ఈగల్ టీం
📅 తేది:02-10-2026
*గౌరవ IGP శ్రీ ఆకె రవి కృష్ణ IPS గారు, SP శ్రీ K.M. మహేశ్వర రాజు IPS గారు, SP శ్రీమతి D. స్వరూప రాణి గారి ఆదేశాల మేరకు, *
📍 స్థలం: చిత్తూరు జిల్లా II Town police station పరిధి లోని రోసీ నగర్ లో
🦅 పల్లె బాటలో ఈగల్ – అవగాహన కార్యక్రమం
* బ్రేక్ ద సైలెన్స్ పై అవగాహన కార్యక్రమం*
* రోసీ నగర్ లో పల్లెబాట కార్యక్రమం నిర్వహించి,పిల్లలకు పెద్దలకు వారి కుటుంబ సభ్యులకు గంజాయి మరియు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది.
* ఈ సందర్భంగా ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్ మరియు ఈగల్ విధుల గురించి వివరించడం జరిగింది.
* మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక నష్టాలను, NDPS చట్టం కింద కేసులు నమోదైతే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షలను తెలియజేయడం జరిగింది.
* డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు తెలియజేయడం జరిగింది.
* ఈ కార్యక్రమంలో 10సబ్స్క్రిప్షన్ చేయించడం అయినది.
*🧑✈️ : ఈ కార్యక్రమంలో II town police station
S I. Venkata subbaiah గారు
మరియు ఇతర సిబ్బంది మరియు చిత్తూరు జిల్లా EAGLE సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా ఈగల్ టీం 🦅*.
Drugs వద్దు- ఆరోగ్యం ముద్దు.
Call-1972.