పోలవరం జిల్లా, రంపచోడవరం సబ్ డివిజన్లోని రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోర్నగూడెం గ్రామ ప్రజలకు "పల్లె బాటలో ఈగల్" ను ఈగల్ ఆధ్వర్యం లో నిర్వహించడమైనది" 🦅
ఈ సందర్భంగా హాజరైన ప్రజలకు
* Break the Silence - Call 1972
Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
✅ ఈ కార్యక్రమంలో సుమారు 45 మంది పాల్గొనడమైనది.