తేదీ: 14-10-2026, District:
తూర్పు గోదావరి
Subdivision: Central Zone,
Place: RTC Bus Stand, Rajamahendravaram.
* Break the Silence - Call 1972
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం RTC బస్ స్టాండ్ లో ప్రయాణికులకు, ఆటో యూనియన్ వారికి, విద్యార్థులకు ఈగల్ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో "బ్రేక్ ద సైలెన్స్" గురించి మరియు ఈగల్ గురించి వివరించడమైనది..
✅ ఈ సందర్భంగా అందరికీ Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి తెలిపి ఏదైనా డ్రగ్స్ సంబంధిత సమాచారముంటే తెలుపమని కోరడమైనది..
✅ సుమారు 100 మందికి ఈ కార్యక్రమము ద్వారా మెసేజ్ తెల్పడమైనది