Eagle Cell- Chittoor🦅
📆 తేది-14-10-2026
*గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకె రవి కృష్ణ IPS Sir గారి ,శ్రీ K.M మహేశ్వరరాజుIPS SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP Madam, Eagle వారి ఆదేశాల మేరకు CI ప్రసాద్ గారి సూచనలతో
📍 *స్థలం: చిత్తూరు సబ్ డివిజన్, గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ మరియు మండలం పరిధిలో గల Vijayam Institute of Technology Auditorium
నందు *State level Youth Red Cross Meet(రాష్ట్రస్థాయి రెడ్ క్రాస్ యువత) సుమారు 102 మందితో 26 జిల్లాల నుండి డిగ్రీ విద్యార్థులు వాలంటరీ లుగా మూడు రోజుల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి శిక్షణ తరగతులకు పాల్గొంటున్నారు
👨💼 Honourable Dignitaries Who Attended:
* 1. Sri. Sumit Kumar Gandhi IAS, district collector and President ircs Chittoor district branch.
2. Sri YD RamaRao, Honorary Chairman, IRCS, A.P. State branch
3. Dr. Sreehari Rao , Honorary Treasurer,IRCS, AP State branch
4. Dr.Thejomoorhy , Honorary Chairman IRCS, Chittoor district branch
5. Dr.Sailaja moorthy Academic Director, Vijayam educational institutional
6. Sri K. Govardhana bobby Honorary Vice Chairman IRCS, Chittoor district
7. Sri R.Rajagopal naidu Honorary Treasurer IRCS, Chittoor district
8. Sri R.Sahadeva naidu Honorary District Secretary IRCS.
* పై ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని జిల్లా గౌరవ కలెక్టర్ గారు, రాష్ట్ర ఐఆర్సిఎస్ చైర్మన్ గారు సంయుక్తంగా ప్రారంభించి పాల్గొన్న విద్యార్థులకు వారి ప్రసంగాన్ని అందించారు
* తదుపరి మూడు రోజుల IRCS శిక్షణ మరియు క్యాంపు నందు విద్యార్థులకు జిల్లా ఈగల్ క్యాంప్ వారు మాధకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు
* ఇక కార్యక్రమంలో 102 మంది విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం, జిల్లా ఐఆర్సిఎస్ స్టాఫ్ అందరు కలిపి సుమారు 200 మంది పాల్గొన్నారు
👮♂️ ఈ కార్యక్రమంలో చిత్తూరు ఈగల్ సెల్ సభ్యులు
* కుమార్
* సుందర్
* రాజశేఖర్ లు పాల్గొన్నారు
Break the silence-call 1972
“ Say No to Drugs – Say Yes to Life!”