Dr.B.R.Ambedhkar konaseema district
Sub- Division: కొత్తపేట
*తేదీ: 14-10-2026,
సఖినేటిపల్లిమండలం, గొంది గ్రామ ప్రజలకు* *పల్లె బాటలో ఈగల్ - రచ్చబండ ద్వారా_ ప్రజలతో ముఖాముఖి*మరియు బ్రేక్ ద సైలెన్స్ కార్యక్రమం " 🦅.
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir ,శ్రీ K.M మహేశ్వరరాజు,IPS,SP sir & శ్రీమతి D. స్వరూప రాణి,SP,EAGLE గారి ఆదేశాల మేరకు పల్లె బాట లో ఈగల్ కార్యక్రమంలో భాగంగా *. సఖినేటిపల్లి మండలం, గొంది గ్రామం నందు ఉన్న ప్రజలకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం ఈగల్ సెల్, Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅ NDPS చట్టం కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.
✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావం వివరించడమైనది.
✅ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం గ్రామ ప్రజలకు చైతన్యం కల్పించడమైనది.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
✅ NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
✅ ప్రజలకు సైబర్ క్రైమ్ ను గురించి కూడా అవగాహన కల్పించడమైనది ,చివర్లో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ వద్దు బ్రో నినాదం చేయించడమైనది.
✅ ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ సిబ్బంది,APO గారు మరియు గ్రామ ప్రజలు సుమారు 40మంది పాల్గొనడమైనది.