EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Srikakulam - Tekkali SDPO - Jalumuru
Awareness
OFFICIAL

Srikakulam - Tekkali SDPO - Jalumuru

Conducted: 14 October, 2026 Srikakulam Venue: Jalumuru Panchayat EAGLE 50 Attendees
శ్రీకాకుళం ఈగల్ సెల్,
పల్లెబాట లో ఈగల్
టెక్కలి సబ్ డివిజన్,
జలుమూరు పి యస్,

పల్లె బాటలో ఈగల్ కార్యక్రమంలో భాగంగా, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో జలుమూరు పంచాయతీ పరిధి లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ మరియు BREAK THE SILENCE CALL 1972 గూర్చివివరించడం జరిగింది.

పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ, వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపేలా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించాము.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.