EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › East Godavari - South Zone - Kadiam UPS
Awareness
OFFICIAL

East Godavari - South Zone - Kadiam UPS

Conducted: 13 October, 2026 East Godavari Venue: దుళ్ళ EAGLE 100 Attendees
EAGLE, తూర్పు గోదావరి జిల్లా..
ఆపరేషన్ త్రిశూల్
& బ్రేక్ ది సైలెన్స్ అవగాహన కార్యక్రమం
తేదీ: 13-10-2026.
Dist: తూర్పు గోదావరి
Sub Division: South Zone
Station Limits: కడియం.
Place:- దుళ్ళ

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP Sir & శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు
కడియం పోలీసులు మరియు ఈగల్ వారు కలిసి ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని నిర్వహించడమయినది.

✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.

✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.

✅ ప్రతి పౌరుడు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే BREAK THE SILENCE గురించి వివరించడము జరిగింది.

✅ గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.

✅ NDPS చట్టాల గురించి వివరిస్తూ, వాటిలో ప్రజలు చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెలియజేయడం జరిగింది.
డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడం జరిగింది.

✅ ఈ కార్యక్రమంలో కడియం ఇన్స్పెక్టర్ & వారి సిబ్బంది, జిల్లా EAGLE సెల్ సిబ్బంది మరియు ప్రజలు కలిసి సుమారు 100 మంది పాల్గొనడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.