EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Annamayya - Madanapalle SDPO - Madanapalle II Town UPS
Awareness
OFFICIAL

Annamayya - Madanapalle SDPO - Madanapalle II Town UPS

Conducted: 13 October, 2026 Annamayya Venue: Sri Gnanambika Degree College, Madanapalle EAGLE 350 Attendees
🚫💊 “ డ్రగ్స్ వద్దు బ్రో” 📢 BREAK THE SILENCE – CALL 1972
📍 జిల్లా : అన్నమయ్య 🏢 సబ్ డివిజన్ : మదనపల్లి 👮 పోలీస్ స్టేషన్ : మదనపల్లి II టౌన్ 🏫 వేదిక : శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల, మదనపల్లి 👨‍🎓 విద్యార్థులు : 350 మంది 📜 E Pledge : 10
🙏 ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈరోజు శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో EAGLE సెల్ ఆధ్వర్యంలో 350 మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
⚖️ NDPS Act–1985, COTPA, Safe Zone Campus, Operation Vajraprahar, Operation Garuda, Operation Chaitanya కార్యక్రమాలపై అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, 10 మంది తో EAGLE Anti-Drug Pledge Certificates పొందారు.
📞 డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1972 లేదా 8688830014 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
👥 ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది మరియు EAGLE టీమ్ పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.