PVP Manyam EAGLE CELL
తేదీ: 02-10-2026, అవేర్నెస్ అవగాహన కార్యక్రమం
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE , శ్రీ M. మహేశ్వర్ రాజు IPS Eagle SP(Ops), శ్రీమతి G స్వరూపారాణి SP(ADMIN) ఆదేశాలు మేరకు అవేర్నెస్ అవగాహన కార్యక్రమం ఈగల్ టీం సీతంపేట గ్రామం, సీతంపేట ps లిమిట్స్ లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
🦅 ఈ సందర్భంగా స్టేడెంట్స్ కు Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
🦅 DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
🦅 Break the silence గురించి వివరిస్తూ,గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
🦅 NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
🦅 సైబర్ క్రైమ్ ను గురించి కూడా అవగాహన కల్పించడమైనది ,చివర్లో మహిళలకు డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ వద్దు బ్రో నినాదం చేయించడమైనది.
ఈగల్ సెల్
PVP Manyam. DIST.