EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Gudipala
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Gudipala

Conducted: 13 October, 2026 Chittoor Venue: Srirangampalli Village EAGLE 40 Attendees
చిత్తూరు జిల్లా
ఆపరేషన్ త్రిసూల్
& బ్రేక్ ది సైలెన్స్ అవగాహన కార్యక్రమం
తేదీ: 13-10-2026
Place: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం శ్రీరంగంపల్లి విలేజ్ లోని క్రికెట్ ఆడుతున్న 40 మంది యువకులకు
డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం
బ్రేక్ ద సైలెన్స్THE SILENCE పై అవగాహన కార్యక్రమం
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP Sir & శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.
✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
✅ ప్రతి విద్యార్థి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే BREAK THE SILENCE గురించి ఉపాధ్యాయులు కు వివరించడము జరిగింది.
✅ గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.
✅ NDPS చట్టాల గురించి వివరిస్తూ, వాటిలో విద్యార్థులు చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.