EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur I Town
Awareness
OFFICIAL

Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur I Town

Conducted: 13 October, 2026 Ananthapuram Venue: Sridhar Bank coaching centre. EAGLE 250 Attendees
District : ANANTHAPURAM
Sub Division : Ananthapuramu
Police Station : 1 Town ps
Place : Sridhar Bank coaching centre.
Attended : 250 members
Pledge : NILL

శ్రీధర్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.

విద్యార్థులు తమ చుట్టుపక్కల డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది. మరియు
కోచింగ్ సెంటర్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈగల్ సోషల్ మీడియా ఐడి ఫాలో అవ్వమని చెప్పాము

“ BREAK THE SILENCE ”- CALL 1972 డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.