EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › East Godavari - Rajahmundry Crimes - CCS - I
Awareness
OFFICIAL

East Godavari - Rajahmundry Crimes - CCS - I

Conducted: 02 October, 2026 East Godavari Venue: ILTD JUNCTION EAGLE 100 Attendees
🦅 EAGLE
తేదీ: 02-10-2026, *తూర్పుగోదావరి జిల్లా, ILTD JUNCTION
Operation Trishul కార్యక్రమం " 🦅

* Break the Silence - Call 1972
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా, ILTD JUNCTION వద్ద ప్రజలకు Operation Trishul కార్యక్రమం *2 టౌన్ local police మరియు ఈగల్ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

✅ ఈ కార్యక్రమంలో drug abuse, women safety & Road safety గురించి వివరించడం జరిగింది.

✅ ఈ కార్యక్రమంలో EAGLE ఆర్గనైజేషన్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తూ సమర్థవంతమైన విధులు నిర్వహించినందుకు EAGLE Commendation Certificate ని NDPS HC - Venkatarao గారికి WPC ఈశ్వరమ్మ గారికి అందించడం జరిగింది.

✅ ఈ సందర్భంగా ప్రజలకి Break the Silence - Call 1972 , Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.

✅ ఈ కార్యక్రమంలో 2 టౌన్ రాజమండ్రి CI గారు వారి సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది కలిపి సుమారు 70 మంది పాల్గొనడమైనది.

నమస్కారం సార్..
ఈగల్ సెల్ & టాస్క్ ఫోర్స్
తూర్పు గోదావరి జిల్లా.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.