EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Alluri Sitharama Raju - Paderu SDPO - Paderu UPS
Awareness
OFFICIAL

Alluri Sitharama Raju - Paderu SDPO - Paderu UPS

Conducted: 12 October, 2026 Alluri Sitharama Raju Venue: Nutubanda Village EAGLE 150 Attendees
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఆపరేషన్ త్రిశూల్ & ఈగల్ పల్లెబాట అవగాహన కార్యక్రమాలు
తేదీ: 12-10-2026
చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపల్లి మండల కేంద్రంలో ఆపరేషన్ త్రిశూల్ మరియు నుతుబండ గ్రామంలో ఈగల్ పల్లెబాట అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది.

ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి దుష్ప్రభావాలు, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (NDPS Act) గురించి వివరించడం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారులకు, ఈగల్ టోల్ free నెంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.