EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Srikakulam - Srikakulam SDPO - Etcherla
Awareness
OFFICIAL

Srikakulam - Srikakulam SDPO - Etcherla

Conducted: 12 October, 2026 Srikakulam Venue: Sri venkateswara polytechnic college EAGLE 50 Attendees
BREAK THE SILENCE - CALL EAGLE 1972
లో భాగంగా, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాకుళం SUBDIVISION. ETCHERLA PS LIMITS. Sri venkateswara polytechnic college ( 50 male )కాలేజీ పరిధి లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి EAGLE CLUBS ప్రాధాన్యత ,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ గూర్చి వివరించడం జరిగింది. Official EAGLE WEBSITE నుండి 50*స్టూడెంట్స్ చే pledge certificates చేయించాము మరియు Srikakulam Social media subscriptions *50 చేయించడమైంది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.