అడవి తల్లి బాట 2.O..
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి మరియు పోలవరం జిల్లాల ఈగల్ టీం సభ్యులు గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం లో పాల్గొని, ప్రజలకు ఈగల్ స్థాపించినప్పటి నుండి చేపట్టిన వివిధ కార్యక్రమాలను మరియు బ్రేక్ ది సైలెన్స్ కాల్ ఈగల్ 1972 మరియు ఆపరేషన్ త్రిశూల్ క్యాంపెయిన్ చేయడమైనది..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు లోకల్ నాయకులతో ఈగల్ వారు మాట్లాడి ఈగల్ గురించి వివరించడమైనది..