*NTR జిల్లా
తేదీ:✅ 10-10-2026
📍 * వెస్ట్ సబ్ డివిజన్ లిమిట్స్ నందు ఉన్న ఇబ్రహీం పట్నం (PS) పరిధిలో.*
గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ IPS, శ్రీ K. M. మహేశ్వరరాజు IPS, శ్రీమతి G.స్వరూపరాణి SP, శ్రీ ch. శ్రీనివాసరావు Addl. SP, EAGLE గారి ఆదేశాల మేరకు, శ్రీ M. రవీంద్ర Ci గారి ఆధ్వర్యంలో.
✅ స్థలం 🏤* కొండపల్లి నందు ఉన్న మా డెకరేషన్స్ సమస్త యందు.*
📍డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.
✅ ఈ అవగాహన కార్యక్రమం నందు సూపర్వైజర్ శివ గారు, ఈగల్ RSI పి. రాంబాబు గారు మరియు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వర్క్ చేస్తూ ఉన్న మైగ్రేంట్ వర్కర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా RSI P, రాంబాబు గారు మాట్లాడుతూ,
✅ ఇటీవలి కాలం లో ప్రజలు యువత డ్రగ్స్ బారిన పడటానికి గల కారణాలను, వాటి బారిన పడితే కలిగే నష్టాలను, డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండటానికి పాటించవలసిన నియమాలను మైగ్రేంట్ వర్కర్స్ కి వివరించటం జరిగింది.
చట్టాల గురించి వివరించారు.
సెంట్రల్ పోర్ట్ నందు, మీయొక్క కేసులు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని చెప్పడము జరిగింది. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ,ఫోక్సో చట్టం యొక్క ప్రాముఖ్యత
వ్యక్తిగత నష్టాలపై వర్కర్స్ కి అవగాహన కల్పించారు.
✅ డి అడిక్షన్ సెంటర్ల గురించి వివరించడం అయినది.
✅ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ గురించి వివరించటం జరిగింది.
✅ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ NDPS Act, లో పడే శిక్షలు గురించి, వివరించడము మరియు, డ్రగ్స్ నివారించటం మరియు నిర్మాణం లో వర్కర్స్ కూడా భాగస్వాములు కావాలని కోరటం జరిగింది.
✅ మైగ్రేంట్ వర్కర్స్ చేత డ్రగ్స్ వద్దు*బ్రో* " నినాదాన్ని పలికించటం జరిగింది.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని * ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడునని తెలపడమైనది.
✅ఈ కార్యక్రమం లో , EAGLE RSI P.Rambabu గారు,Pc Arunkumar గారు మరియు సూపర్ వైజర్ shiva గారు& మైగ్రేంట్ వర్కర్స్ 300 వరకు పాల్గొన్నారు.