EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Chandragiri SDPO - Tirupati Rural UPS
Awareness
OFFICIAL

Tirupathi - Chandragiri SDPO - Tirupati Rural UPS

Conducted: 10 October, 2026 Tirupathi Venue: గొల్లపల్లి గ్రామం EAGLE 50 Attendees
EAGLE – తిరుపతి జిల్లా
చంద్రగిరి సబ్ డివిజన్
బ్రేక్ ది సైలెన్స్ – ఆపరేషన్ త్రిశూల్
మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం
📅 తేదీ: 10-10-2026
📍 వేదిక: గొల్లపల్లి గ్రామం
🚔 పోలీస్ స్టేషన్ పరిధి: రూరల్ పోలీస్ స్టేషన్
📌 సబ్ డివిజన్: చంద్రగిరి
ఈ రోజు గొల్లపల్లి గ్రామంలో తిరుపతి జిల్లా EAGLE బృందం ఆధ్వర్యంలో “బ్రేక్ ది సైలెన్స్” మరియు “ఆపరేషన్ త్రిశూల్” కార్యక్రమాల్లో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు కు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే పాల్గొనేవారితో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
కార్యక్రమ వివరాలు:
🏃 పాల్గొన్న గ్రామస్తులు
50

👮 నిర్వహణ: EAGLE బృందం, మరియు తిరుపతి జిల్లాపోలీసులు
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.