BREAK THE SILENCE - CALL EAGLE 1972
లో భాగంగా, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు SRIKAKULAM SUBDIVISION. ETCHERLA PS LIMITS. SVCET ( 60 male 60 female )కాలేజీ పరిధి లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి EAGLE CLUBS ప్రాధాన్యత ,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ గూర్చి వివరించడం జరిగింది. Official EAGLE WEBSITE నుండి 80*స్టూడెంట్స్ చే pledge certificates చేయించాము మరియు Srikakulam Social media subscriptions *50 చేయించడమైంది.