EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Nandyal - Nandyal SDPO - Nandyal I Town
Awareness
OFFICIAL

Nandyal - Nandyal SDPO - Nandyal I Town

Conducted: 10 October, 2026 Nandyal Venue: Nadigadda Street EAGLE 25 Attendees
తేదీ: 10.10.2026
నంద్యాల ఈగల్ సెల్.

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ , IPS, IGP సార్, శ్రీ K.M మహేశ్వరరాజు,IPS,SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP మేడమ్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లోని నడిగడ్డ వీధిలో యువతకు మత్తు పదార్దాల పైన Pallebatalo Eagle మరియు BREAK the Silence call Eagle 1972 అవగాహన కార్యక్రమములు నిర్వహించడం జరిగింది.

1). Sub -Division - Nandyal
2). Police station - Nandyal I town UPS
3). Venue- Nadigadda Street
4). No. Of Persons attended - 25 persons

ఈ కార్యక్రమంలో ప్రజలు వారి గ్రామంలో గానీ, చుట్టు పక్కల పరిసరాలలో గానీ ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్దాలు వినియోగించిన, అమ్మడం, కొనడం, రవాణా చేయడం వంటివి చూసినా లేదా వాటి సమాచార తెలిసినా మౌనంగా ఉండకుండా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని తెలపడం జరిగింది. అలాగే గంజాయి మరియు ఇతర మత్తు పదార్దాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావాలు, నేరచరిత్రపై పడే ప్రభావాలు, వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గంజాయి కొనిన, అమ్మిన, రవాణా చేసిన, వినియోగించిన, కలిగివున్న, సాగుచేసిన వారికి NDPS చట్టం కింద కేసులలో విధించే శిక్షలు మరియు జరిమానాల గురించి తెలియజేయడమైనది. మత్తు పదార్థాలకు ఎవరైనా బానిస అయితే వారిని De-addiction సెంటర్ లో చేర్పించి చికిత్స చేయించవచ్చు అని తెలపడం జరిగింది. గంజాయి మరియు ఇతర మత్తు పదార్దాల సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరములను గోప్యంగా ఉంచబడునని తెలపడమైనది. NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.