EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Chittoor II Town UPS
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Chittoor II Town UPS

Conducted: 10 October, 2026 Chittoor Venue: DTC CHITTOOR EAGLE 190 Attendees
ఆపరేషన్ బ్రేక్ ది సైలెన్స్ మరియు ఆపరేషన్ త్రిసూల్ *

చిత్తూరుజిల్లా
DTC చిత్తూరు పట్టణం

📆 తేది-10-10-2026

*గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకె రవి కృష్ణ IPS Sir గారి ,శ్రీ K.M మహేశ్వరరాజుIPS SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP Madam, Eagle వారి ఆదేశాల మేరకు CI ప్రసాద్ గారి సూచనలతో

📍 *స్థలం: *చిత్తూరు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం నందు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నియమితులైన 190మంది నూతన పోలీస్ కానిస్టేబుల్ లకు ఈగల్ టీం వారిచే NDPS Act 1985, మరియు ఆపరేషన్ త్రిసూల్ గురించి అవగాహనా తరగతి నిర్వహించడం జరిగింది.

ఈగల్ సభ్యులు రాష్ట్రం మరియు జిల్లాలో చేయు విధులు అవగాహన కల్పిస్తూ....

* ఈగల్ చేపడుతున్న operations 1. ఆపరేషన్ చైతన్యం, 2. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, 3. ఆపరేషన్ గరుడ, 4. ఆపరేషన్ వజ్రప్రహార్,5. జాయింట్ ట్రైన్ ఆపరేషన్ గురించి వివరించడం జరిగింది

* బ్రేక్ ది సైలెన్స్ కాల్ 1972 అనగా మౌనాన్ని వీడి తమ వంతు గళం విప్పి సహకారం అందించాలని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి తెలపడం, కాల్ చేసిన వారి వివరాల గోప్యంగా ఉంచడం

* ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 కేసు గురించి యాక్ట్ లోని ముఖ్యమైన సెక్షన్ ల గురించి వివరించడం

* గంజాయి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి వివరించారు

* నార్కో టెర్రరిజం వల్ల దేశ భద్రతపై యువత సహకారం పై వివరణ ఇవ్వడం జరిగింది
*
. ఆపరేషన్ త్రిసూల్ గురించి చెప్పడం జరిగింది

👮‍♂️ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ.రాంబాబు సార్ పాల్గొన్నారు

? ఈగల్ సెల్- చిత్తూరు
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.