NTR dist ఈగల్
తేదీ; 02/10/2026
స్థలం: దుర్గాపురము వాకర్స్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో...
ఆపరేషన్ త్రిసూల్⚒️
🌿 ఆపరేషన్ త్రిసూల్ కార్యక్రమంలో భాగంగా, గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ రోజు 02-10-2026న
NTR జిల్లా, SR పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గాపురము వాకర్స్ గ్రౌండ్ నుండి కొత్త బ్రిడ్జి వరకూ వాక్దాన్ నిర్వహించడం జరిగింది .
🦅 ఈ సందర్భంగా EAGLE (Elite Anti-Narcotics Group for Law Enforcement) సంస్థ లక్ష్యాలు, రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలు, అలాగే అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలపై సమాచారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – ☎️ 1972 Police No 112 గురించి ప్రజలకు వివరించారు.దాదాపు 150 మంది ప్రజలు హాజరు అయ్యారు .
📱 అదేవిధంగా, ప్రజలు ఎప్పటికప్పుడు మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమాలు, మహిళపై నేరాలు నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారించడం సూచనలు చేసారు
మరియు ఈగల్ ఆర్గనైజషన్స్ పై సమాచారాన్ని పొందేందుకు EAGLE సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను Subscribe / Follow చేయించారు.
🤝 ప్రజలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా పూలమాల వేసి ఆయన ఖ్యాతిని స్మరించుకోవడం జరిగింది.
🚫 "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడండి." అన్న
నినాదాలు తో వాగ్దానం వాక్దాన్ చేయడమైనది.
👮♂️ఈ కార్యక్రమంలో
ఈగల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగార్జున గారు, SI's శ్రీ రాంబాబు గారు, శ్రీరామమూర్తి గారు,ఎస్ఆర్ పేట WSI శ్రీ రేవతి గారు వారి సిబ్బంది. మరియు దుర్గాపురం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఈగల్ సిబ్బంది పాల్గొనడం అయినది సార్