EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › East Godavari - Central Zone - Rajahmundry III Town UPS
Awareness
OFFICIAL

East Godavari - Central Zone - Rajahmundry III Town UPS

Conducted: 09 October, 2026 East Godavari Venue: Arts College, Rajahmundry Central Zone EAGLE 250 Attendees
09-10-2026, *తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ,ఆర్ట్స్ కాలేజ్ NASHA MUKT YUVA FOR VIKASIT BHARAT మరియు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం " 🦅

* Break the Silence - Call 1972
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా, సెంట్రల్ Zone ,రాజమండ్రి , 3 Town PS limits ఆర్ట్స్ కాలేజ్ నందు ఈగల్ తూర్పు గోదావరి జిల్లా మరియు NMBA వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

✅ ఈ సందర్భంగా విద్యార్థులకి Break the Silence - Call 1972 , Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.

✅ ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఆర్ట్స్ కాలేజ్ ఈగల్ కోర్డినేటర్ గారు మరియు ఈగల్ సిబ్బంది కలిపి సుమారు 250 మంది పాల్గొనడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.