🦅 అన్నమయ్య జిల్లా – EAGLE సెల్
📅 09-10-2026
🚫💊 “ డ్రగ్స్ వద్దు బ్రో”
📢 BREAK THE SILENCE – CALL 1972
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : రాయచోటి
👮 పోలీస్ స్టేషన్ : రాయచోటి టౌన్
🏫 వేదిక : శ్రీ వీరభద్ర జూనియర్ కళాశాల, రాయచోటి
🏫 ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈరోజు అన్నమయ్య జిల్లా, రాయచోటి టౌన్ లోని శ్రీ వీరభద్ర జూనియర్ కళాశాలలో EAGLE సెల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
⚖️ NDPS Act–1985, COTPA, Safe Zone Campus, Operation Vajraprahar, Operation Garuda & Operation Chaitanya కార్యక్రమాలపై అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
📞 డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1972 లేదా 8688830014 కు తెలియజేయాలని సూచించారు.
👥 ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది మరియు EAGLE టీమ్ పాల్గొన్నారు.
🚫💊 డ్రగ్స్ వద్దు బ్రో – 📚 చదువే ముద్దు బ్రో