EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kakinada - Peddapuram SDPO - Gandepalli
Awareness
OFFICIAL

Kakinada - Peddapuram SDPO - Gandepalli

Conducted: 09 October, 2026 Kakinada Venue: Aditya University, Surampalem, Kakinada District EAGLE 700 Attendees
కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో EAGLE సెల్, కాకినాడ మరియు గండేపల్లి పోలీసులు సంయుక్తంగా సుమారు 700 మంది విద్యార్థులకు “BREAK THE SILENCE” మరియు “OPERATION TRISHOOL” అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, IPS, అడిషనల్ ఎస్పీ డా. ఎం. కిషోర్ కుమార్, IPS, డీఎస్పీ శ్రీ ఏ.బి.జి. తిలక్, EAGLE ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.