తేదీ: 08-10-2026, *తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ,ZPP High school
డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం " 🦅
* Break the Silence - Call 1972
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా, South Zone ,రాజమండ్రి , 2 Town PS limits Alcot gardens, ZPP High school* నందు ఈగల్ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా విద్యార్థులకి Break the Silence - Call 1972 , Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో స్కూల్ HM గారు మరియు ఈగల్ సిబ్బంది కలిపి సుమారు 100 మంది పాల్గొనడమైనది.