విశాఖపట్నం ఈగల్ సెల్
👉ఈరోజు విశాఖపట్నం జిల్లాలో * పెందుర్తి పోలీస్ స్టేషన్పరిధిలో గల న్యూ లైఫ్ డిఅడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది సార్
👉 చికిత్స తీసుకుంటున్న వారితో తో మాట్లాడి వారికి జరుగుతున్న కౌన్సిలింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది సార్
👉 గంజాయి కేసుల్లో ఇరుక్కుంటే కలిగే అనర్ధాలు మరియుశిక్షలు మరియు గంజాయి కన్జ్యూమింగ్ వలన కలిగే దుష్ఫలితాలు మరియు ఆరోగ్య సమస్యల గురించి వారికి తెలియజేయడం జరిగింది సార్ ..