🚁 విశాఖపట్నం ఈగల్ సెల్, డ్రోన్ సర్వైలెన్స్
Date:15-10-2026
ఈ రోజు *కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని
🫵 మధుసూదన్ నగర్ బ్యాక్ సైడ్ బస్ స్టాప్ down hill(bushes)
🫵 DLBGROUND(bushes)
🫵 కస్తూరి నగర్ ఏరియా(bushes )
🫵 కైలాసపురం వెంకటేష్ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్(bushes)
🫵 మరియు పరిసర ప్రాంతాలలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ డ్రోన్ కెమెరాతో సర్వైలెన్స్ నిర్వహించడం జరిగింది. 📍🚁
🚨 డ్రగ్స్ హాట్‌స్పాట్లు మరియు అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
# Visakhapatnam eagle cell 🚔
#DroneSurveillance 🚁
#SayNoToDrugs 🚫💊