EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Rehabilitation
De-Addiction
OFFICIAL

Rehabilitation

Date: 27 October, 2026 NTR Commissionerate
ఎన్టీఆర్ జిల్లా – EAGLE సెల్*
📅 తేదీ: 27-10-2026
📍 జిల్లా : ఎన్టీఆర్
🏢 సబ్ డివిజన్ : సెంట్రల్ డివిజన్
👮 పోలీస్ స్టేషన్ :కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లిమిట్స్
📞ఈగల్ కంట్రోల్ రూమ్ 1972 ద్వారా యువకుడికి డీ-అడిక్షన్ చికిత్స
🏥మాదకద్రవ్యాల బారిన పడిన వారికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య చికిత్స అందించి, వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈగల్ టీమ్ కృషి చేస్తోంది.
ఈ క్రమంలో, ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు ఈగల్ కంట్రోల్ రూమ్ 1972కు ఫోన్ చేసి, తమ కుమారుడికి డీ-అడిక్షన్ చికిత్స అందించాలని కోరుతూ అభ్యర్థించారు.
*️⃣కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సదరు వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అనంతరం, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు విజయవాడ ఈగల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ M. రవీంద్ర గారి ఆధ్వర్యంలో, సదరు వ్యక్తికి అవసరమైన డీ-అడిక్షన్ చికిత్స అందించేందుకు విజయవాడలోని SIMS హాస్పిటల్‌లో చేర్పించడం జరిగింది.
👉ఈ కార్యక్రమంలో డి. నాగార్జున (R.I) గారు మరియు Pc- జి.ఉమామహేశ్వరరావు పాల్గొనడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.