Eagle, పోలవరం జిల్లా, తేది:16-10-2026.
N-Cord Meeting, రంపచోడవరం. ఈరోజు పోలవరం జిల్లాలోని రంపచోడవరం నందు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వివిధ శాఖల వారితో N- Cord మీటింగ్ నిర్వహించడం జరిగింది...
మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు జిల్లా కలెక్టర్ గారు వివిధ రకాల ఉత్తర్వులు ఇవ్వడమైనది..
1. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని మరియు దానికి సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలని వివిధ డిపార్ట్మెంట్ లను ఆదేశించడం అయినది.
2. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయాలని వివిధ శాఖల వారిని ఆదేశించడం అయినది.
3. ఈగల్ వారు ఈ మీటింగ్ లో అనుమానితులకు డ్రగ్ టెస్టులు లోకల్ పోలీస్ వారు &amp ఈగల్ వారు చేయుచున్నామని తెలిపడ మైనది.
4. చెక్ పోస్ట్ ల యందు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి గౌరవ కలెక్టర్ వారికి ఎస్పీ గారికి నోటీస్ లో ఉంచడమైనది.
ఈ మీటింగ్ లో జిల్లాలోని డ్రగ్ కంట్రోల్, వైద్య, ఎక్సైజ్, పోలీస్, అటవీ తదితర
శాఖల వారు పాల్గొనడం జరిగింది.