EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Vajraprahar
Impact Operations
OFFICIAL

Operation Vajraprahar

Date: 08 October, 2026 Ananthapuram - Guntakal SDPO - Kasapuram
కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ వజ్రప్రహార్ – విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
అనంతపురం జిల్లా: గుంతకల్ సబ్-డివిజన్ పరిధిలోని కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో గుంతకల్ SDPO, 31 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని, అనుమానాస్పద వ్యక్తులు, ఇళ్లు మరియు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా 50 ఇళ్లను తనిఖీ చేసి, 50 మంది వ్యక్తులను పరిశీలించారు. సరైన రికార్డులు/పత్రాలు లేని 10 వాహనాలను సీజ్ చేశారు.
అసాంఘిక మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజల భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
📍 Police Station: Kasapuram PS
📍 Sub-Division: Guntakal
📍 District: Ananthapuramu
🚔 Operation: Operation Vajraprahar – Cordon &amp Search Operation
📅 Date: 08.10.2026
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.