EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Vajraprahar
Impact Operations
OFFICIAL

Operation Vajraprahar

Date: 08 October, 2026 Ananthapuram - Guntakal SDPO - Guntakal I Town
గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ వజ్రప్రహార్ – విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
అనంతపురము జిల్లా: గుంతకల్ సబ్-డివిజన్ పరిధిలోని గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
గుంతకల్ SDPO, గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు 43 మంది పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
ఇరానీ కాలనీ, షికారి కాలనీ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మొత్తం 90 ఇళ్లను తనిఖీ చేసి, 90 మంది వ్యక్తులను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా సరైన రికార్డులు/పత్రాలు లేని 10 వాహనాలను సీజ్ చేశారు.
అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.